E-Paper
Advertisement

VK Naresh – Pavitra Lokesh : 2023 లో న‌రేష్ – ప‌విత్ర పెళ్లి .. లిప్ లాక్‌తో అనౌన్స్ చేసిన జంట‌

VK Naresh – Pavitra Lokesh : 2023 లో న‌రేష్ – ప‌విత్ర పెళ్లి .. లిప్ లాక్‌తో అనౌన్స్ చేసిన జంట‌
Advertisement

VK Naresh – Pavitra Lokesh : టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ లివిన్ రిలేష‌న్‌లో ఉన్నారు. దీనిపై నెట్టింట వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా.. వీరిద్ద‌రూ కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అది కూడా లిప్ లాక్ వీడియోతో. ఇదే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ‘‘కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభాలు, మా ఇద్ద‌రికీ ఆశీస్సులు కావాలి. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు.. మీ ప‌విత్ర‌, న‌రేష్’’ అంటూ వీడియో షేర్ చేశారు. విషెష్‌తో పాటు వీడియోలో కేక్ క‌ట్ చేశారు. లిప్ లాక్ కూడా చేసుకుంటూ వీడియో పోస్ట్ చేయటం అంద‌రికీ షాక్ ఇచ్చింది.

సీనియ‌ర్ న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఈ ఏడాది నెట్టింట జోరుగా వార్త‌లు వినిపించాయి. దాంతో పాటు వారి రిలేష‌న్‌పై న‌రేష్ ర‌మ్యా ర‌ఘుప‌తి చాలా పెద్ద ర‌చ్చ చేసింది. న‌రేష్ – ప‌విత్రా లోకేష్‌ల‌పై ఆమె ఘాటుగానే స్పందించింది. దానికి వారు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. అంతే కాకుండా త‌మ రిలేష‌న్‌పై త‌ప్పుడు వార్త‌ల‌ను రాస్తున్నారంటూ కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌పై కూడా న‌రేష్‌, ప‌విత్రా లొకేష్ కోర్టు కెళ్ల‌గా కోర్టు సైబ‌ర్ పోలీసుల‌కు స‌ద‌రు యూ ట్యూబ్ ఛానెల్స్‌పై విచార‌ణ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×