E-Paper
Advertisement

VYOOHAM TEASER: మక్కీకి మక్కీ.. దించేసిన ఆర్జీవీ.. రియలా? రీలా?

VYOOHAM TEASER: మక్కీకి మక్కీ.. దించేసిన ఆర్జీవీ.. రియలా? రీలా?
Advertisement
vyooham teaser

VYOOHAM Movie Teaser(Telugu flash news): జనాల ఎమోషన్స్ ను పట్టుకోవడం.. వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం.. ఓ ఆర్ట్. డైరెక్టర్ వర్మ.. అందులో ఎక్స్‌పర్ట్. ఎప్పటికీ నిప్పులా మండే ఏపీ పాలిటిక్స్ పై కామన్ పీపుల్ లో ఉన్న ఎమోషన్స్ పై.. వర్మ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హిట్టా ఫట్టా అనేది లేకుండా.. వరుస మూవీస్ చేస్తున్నారు. టీజర్లతోనే సినిమాలపై ఎక్స్ పెక్టేషన్ పెంచుతుంటారు.

లేటెస్ట్ గా వ్యూహం తో ముందుకొచ్చారు వర్మ. అందులో కూడా ఏపీ పొలిటికల్ లీడర్ల క్యారెక్టర్లతో ఆసక్తిని పెంచారు. వ్యూహంలో క్యారెక్టర్లు.. అచ్చం ఒరిజినల్ లీడర్లను పోలి ఉండటం ఆసక్తి నెలకొంది.

Advertisement

జగన్ క్యారెక్టర్ ను అజ్మల్ చేస్తుండగా.. చంద్రబాబు క్యారెక్టర్‌లో శ్రీతేజ్ నటించాడు. ఇక మూవీలో అన్నింటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వైఎస్ భారతి క్యారెక్టర్ ను మానస రాధాకృష్ణన్ నటించారు. విజయమ్మను అచ్చు గుద్దినట్టు దింపేశారు. పెద్ద బొట్టు, జుట్టుతో విజయమ్మనే మరిపించారు.

అటు, ఆనాటి కాంగ్రెస్ లీడర్ శంకర్రావును సైతం ఉన్నదున్నట్టు దించేశారు. ఇక రోశయ్య క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రోశయ్యే బతికొచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేశారా? అనిపించేలా మక్కి కి మక్కీ దింపేశారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారో వర్మ ఇలాంటి వారందరినీ. గతంలో కిల్లింగ్ వీరప్పన్ మూవీలోనూ ఇంతే. రియల్ వీరప్పన్‌కు రీల్ వీరప్పన్‌కు ఏమాత్రం తేడా లేనంతగా గెటప్ వేశారు. వంగవీటి సినిమాలో సైతం ఒదిగిపోయే ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నారు. ఎంతైనా వర్మనా.. మజాకా.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×