E-Paper
Advertisement

Czech Republic: రాజధానిలో కాల్పులు.. 15 మంది మృతి

Czech Republic: రాజధానిలో కాల్పులు.. 15 మంది మృతి
Advertisement

Czech Republic: చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లోని ఓ యూనివర్సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ విద్యార్థి ఆకస్మాత్తుగా ఫైరింగ్‌ చేశాడు. అతని కాల్పుల్లో 15 మంది మరణించారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చివరకు పోలీసుల కాల్పుల్లో షూటర్‌ కూడా మృతి చెందాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది.

నగరంలోని జాన్ పాలాహ్ కూడలిలో ఉన్న చార్లెస్ యూనివర్శిటీలోని ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్ భవనంలో ఈ రక్తపాతం జరిగింది. షూటర్‌ ను 24 ఏళ్ల డేవిడ్‌ కొజక్‌గా గుర్తించారు. అతను మంచి విద్యార్థి అని, చదువులో అనేక అవార్డులు కూడా వచ్చాయని తెలుస్తోంది. అయితే కొద్దినెలలుగా అతని మానసిక స్థితి బాలేదని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెబుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×