E-Paper
Advertisement

Afghan Commandos In Russia Army : అఫ్గాన్ కమాండోలను తెలివిగా ఉపయోగించుకుంటున్న రష్యా..

Afghan Commandos In Russia Army : అఫ్గాన్ కమాండోలను తెలివిగా ఉపయోగించుకుంటున్న రష్యా..
Advertisement

Afghan Commandos In Russia Army : ఓకప్పుడు అమెరికా సేనలతో కలిసి తాలిబన్ ఉగ్రవాదులపై పోరాడిన ప్రత్యేక కమాండోలు ఇప్పుడు రష్యన్ ఆర్మీలో చేరుతున్నారు. కొన్ని నెలల క్రితం అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెనుదిరిగాయి. దీంతో కమాండోలు తాలిబన్లు తమను తిరిగి అటాక్ చేస్తారన్న భయంతో వారంతా ఇరాన్‌కు వలస వెళ్లిపోయారు. రష్యా ఆర్మీ ఈ కమాండోలను తన సైన్యంలో చేర్చుకొని ఉక్రెయిన్‌పై యుధ్దానికి పంపిస్తోందని అఫ్గాన్ సీనియర్ ఆర్మీ అధికారి అబ్దుల్ రవూఫ్ వెళ్లడించారు.

రష్యా సైన్యంలో చేరిన ఒక్కో అఫ్గాన్ కమాండోకి నెలకు 1500ల డాలర్ల వేతనాన్ని రష్యా చెల్లింస్తోందని సీనియర్ ఆర్మీ అధికారి అన్నారు. అఫ్గనిస్తాన్‌లో అమెరికా సైన్యం వెను దిరగడంతో ఏమి చేయాలో తోచని అఫ్గాన్ కమాండోలకు ఇదో అవకాశంగా పరిణమించని ఆయన అన్నారు.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×