BigTV English

Revanth Reddy : కేటీఆర్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ .. ఆయన రాజకీయ జీవితం ఓటమితో మొదలైన సంగతి గుర్తుందా?

Revanth Reddy : కేటీఆర్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ .. ఆయన రాజకీయ జీవితం ఓటమితో మొదలైన సంగతి గుర్తుందా?

Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎంపీగా నిజామాబాద్ లో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ రాజకీయ జీవితం కూడా ఓటమితోనే మొదలైందన్న సంగతి గుర్తుందా..!? అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఆయనకు ఎవరన్నా గుర్తు చేయండి రా బాబూ..!? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు డ్రామా రావు అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు రేవంత్ రెడ్డి.


తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన జాతీయపార్టీ బీఆర్ఎస్ పైనా సెటైర్లు వేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ కనీసం తన సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేకపోయారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాంటి వ్యక్తి బీఆర్‌ఎస్‌పై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని కావాలనుకునే వారు ముందు ఎంపీ అయ్యేలా ప్రజల్లో నమ్మకం కల్గించుకోవాలని కేటీఆర్ విమర్శించారు. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఇచ్చారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×