E-Paper
Advertisement

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి
Advertisement

USA: ప్రపంచ దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. దీనిని సెనేట్ ఆమోదిస్తే అమెరికా వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాజాచారి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

2021లో నాసా సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బృందంలో రాజా చారి కూడా ఉన్నారు. అంతరిక్షంలో 177 రోజులు ఉండి స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. నాసాలో చేరకముందు ఆయన అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×