E-Paper
Advertisement

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్
Advertisement

Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 24 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపించింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఆ పార్టీల నుంచి నేతలు సభకు హాజరు అవుతారా? లేదా అనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×