E-Paper
Advertisement

Niti Aayog: భారత్‌లోనే కంపెనీలు స్థాపించండి..చైనాకు నీతి అయోగ్ సూచన

Niti Aayog: భారత్‌లోనే కంపెనీలు స్థాపించండి..చైనాకు నీతి అయోగ్ సూచన
Advertisement

Investment by Chinese firms vital: భారత్, చైనా మధ్య వాణిజ్యం స్తంభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో చైనాకు భారత్ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య వస్తువుల కొనుగోలుకు సంబంధించి దిగుమతి జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్న వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే చైనా నుంచి మరిన్ని వస్తువుల కొనుగోలు విషయంలో దిగుమతి చేసుకునే బదులు భారత్ లోనే పెట్టుబడులు పెడితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చైనాకు సూచించాడు.

చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కంటే స్థానికంగానే ఆ వస్తువులను తయారీ చేసేందుకు చైనా ఇక్కడే కంపెనీలు స్థాపించడంతో పాటు పెట్టుబడి పెడితే మంచిదని సూచించారు. ఇలా వస్తువులను భారత్‌లో ఉత్పత్తి చేస్తే దేశానికి మంచిదని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చెప్పారు.

Advertisement

Also Read:  ‘ప్రధాని రాజీనామా చేయాలి’.. 91 మంది ఆందోళనకారులు దుర్మరణం

ఆర్థిక సర్వే ప్రకారం..అమెరికా, యూరప్ వంటి దేశాలు చైనా నుంచి ఉత్పత్తులను తగ్గించుకుంటున్నాయని వివరించారు. ఒకవేళ భారత్ లో తయార్యే చైనా ఉత్పత్తులను అమెరికాచ యూరప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే ఆర్థికంగా భారత్ కూడా బలపడుతుందని చెప్పారు.

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×