BigTV English

Nurse With Stepson: భర్త కొడుకుపై కామ ప్రయోగం చేసిన నర్సు.. ఉద్యోగ లైసెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం

Nurse With Stepson: భర్త కొడుకుపై కామ ప్రయోగం చేసిన నర్సు.. ఉద్యోగ లైసెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం

Nurse With Stepson| వైద్య వృత్తిలో ఉంటూ ఒక అనైతిక చర్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె ఉద్యోగ లైసెన్స్ రద్దు చేసింది. ఇంట్లో తన భర్త లేని సమయంలో ఆమె తన భర్త మొదటి భార్య కొడుకుని (టీనేజర్) ప్రేరేపించి అతనితో విచిత్ర భంగిమలతో శారీరక సుఖం పొందింది. ఈ ఘటన తరువాత ఆ కుర్రాడు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అతని తండ్రి తన భార్యపై కోర్టులో కేసు వేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికా దేశం ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన అలెక్సిస్ వోన్ ఏట్స్ అనే 35 ఏళ్ల మహిళ నర్సుగా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు భర్త ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల వయసు 2, 4 సంవత్సరాలు. అయితే ఆమె భర్తకు ఇది రెండో వివాహం. అతనికి మొదటి భార్య ద్వారా 15 ఏళ్ల టీనేజ్ కొడుకు ఉన్నాడు. అతను తన తాత, నానమ్మలతో ఉంటున్నాడు. గత సంవత్సరం జూలై లో ఆ అబ్బాయి వేసవి సెలవులు ఉండడంతో తన తండ్రితో సమయం గడపడానికి అలెక్సిస్ ఉన్న ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచీ అలెక్సిస్ అతనితో చాలా ప్రేమగా మాట్లాడేది.

ఆ అబ్బాయి కూడా ఆమెతో ఫ్రెండ్లీగానే ఉండేవాడు. కానీ అలెక్సిస్ మాత్రం అతనిపై మనసుపడింది. అతనితో తన కామ వాంఛలు తీర్చుకోవాలనుకుంది. అందుకే అతనితో ప్రైవేట్ విషయాలు, బెడ్ రూం విషయాలు కూడా మాట్లాడేది. అలెక్సిస్ చాలా సరదా మనిషిగా ఆ అబ్బాయి భావించాడు. కానీ ఒక రోజు అలెక్సిస్ తన భర్త ఇంట్లో లేని సమయం చూసి రాత్రి త్వరగా తన ఇద్దరు పిల్లలను నిద్రపుచ్చేసింది. ఆ తరువాత ఆ అబ్బాయితో సినిమా చూద్దామని పిలిచింది. కానీ సినిమా మధ్యలోనే ఆపేసింది. చాలా బోరింగ్ గా ఉందని అతనితో చెప్పింది.


తనకు కామ కోరికలు కలుగుతున్నాయని.. గత రెండు వారాలుగా తనకు పడక సుఖం లేదని తెలిపింది. ఒకవేళ తనకు ఓ 18 ఏళ్లు నిండి ఉంటే అతనితోనే ఆ సుఖం పొందేదని.. ఇదంతా తప్పు అని తెలిసినా.. తన మనసు లో బాధను చెప్పుకుంటున్నానని మానిపులేట్ చేసింది. అప్పుడు ఆ అబ్బాయి.. ఆ విషయాన్ని సరదాగానే తీసుకున్నాడు. తాను ఈ విషయంలో ఏం సాయం చేయగలనని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె తాను చెప్పినట్లు చేస్తే చాలునని చెప్పింది.

Also Read: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?

ఆ తరువాత ఆ అబ్బాయి బట్టలు విప్పేసి అతనితో ముందుగా ఓరల్ చేసి ఆ తరువాత మిగిలిన కార్యం కానిచ్చేసింది. ఆమె ఇదంతా చేస్తుండగా.. అప్పుడే అక్కడికి ఆమె భర్త వచ్చేశాడు. తన కళ్లెదురుగా వారిద్దరూ బట్టలు లేకుండా ఉండడం చూసి.. తన కొడుకుని కోపంగా అక్కడి నుంచి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతడిని తిరిగి తన నానమ్మ, తాతల ఇంట్లో వదిలిపెట్టాడు. ఆ తరువాత నేరుగా తన స్నేహితుడైన ఒక లాయర్ వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. ఆ లాయర్ సూచన మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ఫ్లోరిడా ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఆరోగ్య శాఖ అధికారులు అలెక్సిస్ ఒక నర్సుగా పనిచేస్తూనే అనైతికంగా ప్రవర్తించిందని, ఒక మైనర్ కుర్రాడితో శారీరక సుఖం పొందడం నేరమని చెబుతూ.. ఆమె నర్సు లైసెన్స్ ని ఏప్రిల్ 25, 2025న రద్దు చేసింది. దీంతో ఈ విషయం మీడియా ముందు వచ్చింది.

మరోవైపు కోర్టులో అలెక్సిస్ పై కేసు నడుస్తూనే ఉంది. కోర్టు విచారణ సమయంలో ఆ కుర్రాడు తనతో అలెక్సిస్ ఏం చేసింది? ఎలా చేసిందనే విషయాలన్నీ వివరంగా చెప్పాడు. అయితే మానసిక నిపుణులు ఆ కుర్రాడు మానసికంగా కుంగిపోయి ఉన్నాడని చెప్పారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×