E-Paper
Advertisement

Brazil: ఘోర రోడ్డుప్రమాదం.. 25 మంది మృతి

Brazil: ఘోర రోడ్డుప్రమాదం.. 25 మంది మృతి
Advertisement

Brazil: రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీ కొన్న ప్రమాదంలో 25 మంది మరణించారు. మరో ఆరుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.

బాహియాలో లోతట్టు ప్రాంతమైన నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రివేళ ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు బహియా సివిల్ పోలీసులు వెల్లడించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×