E-Paper
Advertisement

రెండేళ్ల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా రీఎంట్రీ.. ఆ రోజు బంగ్లాలో అడుగు, సంకెళ్లతో రావాలన్న ప్రభుత్వం

రెండేళ్ల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా రీఎంట్రీ.. ఆ రోజు బంగ్లాలో అడుగు, సంకెళ్లతో రావాలన్న ప్రభుత్వం
Advertisement

Sheikh Hasina: రెండేళ్ల తర్వాత స్వదేశం వెళ్లేందుకు సిద్దమయ్యారు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా. వచ్చేనెల 16న తాను బంగ్లాదేశ్‌లో అడుగు పెడుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ నుంచి తనను తీసుకెళ్లడానికి బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానాన్ని పంపాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఆమె కోరినట్టుగా విమానాన్ని బంగ్లా ప్రభుత్వం పంపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

బంగ్లాదేశ్‌లో మళ్లీ భగ్గుమన్న హింసలు.. 30 ఇళ్లకు పైగా అగ్గిపాలు

డోనాల్డ్ ట్రంప్‌‌కు ఘోర అవమానం.. పట్టించుకోని నార్త్ కొరియా..?

తరాలు మారినా వీరి ఇల్లు మాత్రం మారదు.. చైనాలో ఓ అద్బుత రాజ్యం?

టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్.. విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీగా పన్నులు, విశాఖ డేటా సెంటర్ మాటేంటి?

సౌదీలో రూటు మార్చిన హూతీలు.. రియాద్‌లో భారీ భవనాలు టార్గెట్, పీఐఎఫ్ టవర్‌పై క్షిపణుల దాడి

రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మాజీ చీఫ్ యూనస్ ఇంటికి దుండగుల నిప్పు, భారీగా బలగాలు మోహరింపు

Big Stories

Advertisement
×