E-Paper
Advertisement

TCIL: టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

TCIL: టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
Advertisement

TCIL: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. టెలీ కమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (TCIL) నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పదో తరగతి, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

టెలీ కమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (TCIL) కాంట్రాక్ట్ విధానంలో  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మ్యాన్‌పవర్‌ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 150

ఉద్యోగాలు – వెకెన్సీలు:

Advertisement

1. టీమ్‌ లీడ్‌: 16
2. మైక్రోవేవ్‌/వైర్‌లెస్‌ టెక్నీషియన్‌: 16
3. రిగ్గర్‌: 32
4. ఐబీఎస్‌ డిజైనర్‌/ఇంజినీర్‌: 02
5. ఐబీఎస్‌ టెక్నీషియన్‌: 05
6. ఐబీఎస్‌ హెల్పర్‌: 15
7. సివిల్ ఇంజినీర్‌: 02
8. సివిల్ సూపర్‌వైజర్‌: 05
9. సివిల్ హెల్పర్‌: 20
10. ఐపీ ఇంజినీర్‌: 02
11. సీనియర్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ టెక్నీషియన్‌: 11
12. జూనియర్ ఆప్టికల్ ఫైబర్‌ టెక్నీషియన్‌: 09
13. సివిల్ టీమ్‌ లీడ్‌: 06
14. సివిల్ హెల్పర్‌: 08
15. సీనియర్ ఇంజినీర్‌: 01

విద్యార్హత:  ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిప్లొమా/ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే పని అనుభవం ఉండాలి.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయస్సు 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 9

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.tcil.net.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 150

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 9

also read: RRB Group-D: రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. జస్ట్ ఇవ్వి మాత్రమే చదవండి.. జాబ్ వచ్చేస్తది, డోంట్ మిస్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×