E-Paper
Advertisement

NLC Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.లక్షకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

NLC Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.లక్షకు పైగా జీతం, పూర్తి వివరాలివే..
Advertisement

NLC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఎన్‌ఎల్సీ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ) లో వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీ) లో ఖాళీగా ఉన్న జూనియర్ ఓవర్ మ్యాన్ (ట్రైనీ), మైనింగ్ సర్దార్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జూన్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 171

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీ) లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ ఓవర్ మ్యాన్ (ట్రైనీ), మైనింగ్ సర్దార్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌(ట్రైనీ): 69
మైనింగ్‌ సర్దార్‌: 102

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి.

వయస్సు: 2025  ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. జూనియర్ ఓవర్ మ్యాన్ ఉద్యోగానికి నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది. మైనింగ్ సర్దార్ ఉద్యోగానికి నెలకు రూ.26వేల నుంచి రూ.1,10,000 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 4

దరఖాస్తు ఫీజు: జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సర్దార్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.595, రూ.486 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.295, రూ.236 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, మెడికల్ ఫిట్ నెస్ ద్వారా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.nlcindia.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. జూనియర్ ఓవర్ మ్యాన్ ఉద్యోగానికి నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది. మైనింగ్ సర్దార్ ఉద్యోగానికి నెలకు రూ.26వేల నుంచి రూ.1,10,000 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యగాలకు దరఖాస్తు చేసుకోండి.

Also Read: Planning Department: ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో 175 ఉద్యోగాలు, జీతం అక్షరాల రూ.60,000

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 171

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 4

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×