E-Paper
Advertisement

Agniveer: ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ పోస్టులు

Agniveer: ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ పోస్టులు
Advertisement

Agniveer: అగ్నివీర్ పథకంలో భాగంగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 17 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టుల్లో మెరుగైన ప్రతిభ ఛాటిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ (10+2) లేదా మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఐటీ)/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

Advertisement

వయస్సు : 26.12.2002 నుంచి 26.06.2006 మధ్య జన్మించిన వారు అర్హులు.

దరఖాస్తు ఫీజు: రూ.250

Advertisement

వెబ్‌సైట్: agnipathvayu.cdac.in, indianairforce.nic.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×