E-Paper
Advertisement

Apprentice Vacancies : హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ లో అప్రెంటిస్‌ ఖాళీలు..ఎంపిక ఇలా..!

Apprentice Vacancies : హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ లో అప్రెంటిస్‌ ఖాళీలు..ఎంపిక ఇలా..!
Advertisement

Apprentice Vacancies : హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 150 ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు , 62 డిప్లొమా అప్రెంటిస్‌లు భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్‌, సివిల్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ డిప్లొమా చేసి ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు మించకూడదు. అప్రెంటిస్‌షిప్‌ ఏడాదిపాటు ఉంటుంది.ఈ సమయంలో స్ట్టైపెండ్‌ గా నెలకు రూ.9000, టీఏ రూపంలో మరో రూ.8000 చెల్లిస్తారు. అర్హత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అప్రెంటిస్ లను ఎంపిక చేస్తారు.2022 డిసెంబర్ 26లోగా అభ్యర్థులు దరఖాస్తులు పంపించాలి. 2023 జనవరి 02 నుంచి అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ప్రారంభమవుతుంది.
ఆసక్తిగల అభ్యర్థుల నుంచి హైదరాబాద్ లోని ఈసీఐఎల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  1. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 150
  2. డిప్లొమా అప్రెంటిస్‌లు: 62
    విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్‌, సివిల్‌
    అర్హత: అప్రెంటిస్‌షిప్‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ డిప్లొమా
    వయసు: 25 ఏళ్లు మించకూడదు
    అప్రెంటిస్‌షిప్‌ వ్యవధి: 1 ఏడాది
  3. స్ట్టైపెండ్‌: నెలకు రూ.9000, టీఏ. రూ.8000 .
  4. ఎంపిక: అర్హత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా
    ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022
    అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ప్రారంభం: 02.01.2023
    వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/jobs.html
Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×