BigTV English

Bank jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 పోస్టులు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇదే !

Bank jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 పోస్టులు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇదే !

Bank of Baroda Recruitment 2024: గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారిగా విద్యార్హతలను నిర్ణయించారు. రెగ్యులర్ ప్రాతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 2 వరకు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు:
ఖాళీల సంఖ్య: 168
1. ఫారెక్స్ అక్విజియన్ అండ్ రిలేషన్షిప్ మేనేజన్(MMG/S-II): 11 పోస్టులు
2. ఫారెక్స్ అక్విజియన్ అండ్ రిలేషన్షిప్ మేనేజన్(MMG/S-III): 04 పోస్టులు
3. క్రెడిట్ అనటిస్ట్: (MMG/S-II): 10పోస్టులు
4. క్రెడిట్ అనటిస్ట్ :(MMG/S-III): 70పోస్టులు
5. రిలేషన్‌షిప్ మేనేజర్ (MMG/S-III): 44పోస్టులు
6. రిలేషన్‌షిప్ మేనేజర్ (SMG/S-IV): 22పోస్టులు
7.సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్(MMG/S-III): 04పోస్టులు
8. ఛీప్ మేనేజర్ ఇంటర్నల్ కంట్రోల్ (SMG/S-IV): 03పోస్టులు

Also Read: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. 320 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల


వయోపరిమితి: అభ్యర్థులు 28- 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫీజు: జనరల్, ఈడబ్ల్యూసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2024

Tags

Related News

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Big Stories

×