E-Paper
Advertisement

Bank of Maharashtra Jobs 2024: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే రిక్రూట్మెంట్

Bank of Maharashtra Jobs 2024: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే రిక్రూట్మెంట్
Advertisement

Bank of Maharashtra Jobs 2024: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

Advertisement

మొత్తం పోస్టులు- 600

ఓబీసీ – 131 పోస్టులు
యూఆర్- 305 పోస్టులు
ఈడబ్యూఎస్- 51 పోస్టులు
ఎస్టీ- 65 పోస్టులు

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ శాఖల్లో 11, తెలంగాణలో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: జూన్ 3 ,2024 నాటికి అభ్యర్తులు 20- 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు రూ.100 తో పాటు జీఎస్టీ చెల్లించాలి. యూఆర్ , ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.150తో పాటు జీఎస్టీ చెల్లించాలి.

ఎంపిక విధానం: ఇంటర్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 24, 2024.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×