E-Paper
Advertisement

Bharat Electronics Limited: భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..అర్హతలు ఇవే!

Bharat Electronics Limited: భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..అర్హతలు ఇవే!
Advertisement

Bharat Electronics Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి అర్హులు, ఎంత జీతం, పోస్టుల వివరాలను తెలుసుకుందాం.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ సీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం సమర్థులు, అర్హులైన అభ్యర్థులను నియమిస్తుంది. ఎంపికైన దరఖాస్తుదారులకు జీతం ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.21,500 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది.

Advertisement

నోటిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులకు వయస్సు గరిష్ట వయోపరిమితి 28ఏళ్లకు మించకూడదు. రాతపరీక్ష, షార్ట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక, దరఖాస్తుకు జులై 11వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుదారులు ఆన్ లైన్ ద్వారా జనరల్,ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోసం రూ. 250 దరఖాస్తు రుసమును జమ చేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు : 32
1.ఇంజినీర్ అసిస్టెంట్ ట్రైనీ : 12
అర్హత: ఈ పోస్టుకు ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
జీతం: రూ.24,500 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది.

Advertisement

2.టెక్నీషియన్ సీ : 17
అర్హత: ఐటీఐ
జీతం: రూ. 21,500 నుంచి 82,000 వరకు ఉంటుంది.

3. జూనియర్ అసిస్టెంట్ : 3 పోస్టులు
అర్హత: బీకాం, బీబీఎం ఉత్తీర్ణత ఉండాలి
జీతం: రూ. 21,500 నుంచి 82,000 వరకు ఉంటుంది.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×