BigTV English

T20 World Cup 2024 Super 8 Schedule: సూపర్ 8.. టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ వేళలు ఇవే..

T20 World Cup 2024 Super 8 Schedule: సూపర్ 8.. టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ వేళలు ఇవే..

T20 World Cup 2024 Super 8 Match Schedule And Timings, Dates, Venues: టీ 20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లు అయిపోయాయి. మరొక్కరోజులో సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. టీమ్ ఇండియా ఆడే మూడు మ్యాచ్ లు కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.


అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యే సూపర్ 8 మ్యాచ్ ల్లో తొలిరోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.

జూన్ 19న అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరగనుంది.


రెండో మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య డారెన్ స్వామీ క్రికెట్ స్టేడియంలో సెయింట్ లూసియాలో జరగనుంది.

జూన్ 20న ఆఫ్గనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ బార్బడోస్ లో జరగనుంది.
ఇదేరోజు ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఆంటిగ్వాలో జరగనుంది.

జూన్ 21న ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ సెయింట్ లూసియాలో జరగనుంది.
ఇదేరోజు అమెరికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ బార్బడోస్ లో జరగనుంది.

జూన్ 22న భారత్ ఆడే రెండో సూపర్ 8 మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆంటిగ్వాలో జరగనుంది.
ఇదేరోజు ఆఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఆర్నోస్ వ్యాలీ స్టేడియం, సెయింట్ విన్సెంట్ లో జరగనుంది.

జూన్ 23న అమెరికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ బార్బడోస్ లో జరగనుంది.
ఇదేరోజు సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఆంటిగ్వాలో జరగనుంది.

Also Read: పాక్ వైఫల్యాలకు కారణాలివే: కోచ్ గ్యారీ కిర్ స్టెన్

జూన్ 24న సూపర్ 8లో టీమ్ ఇండియా ఆడే ఆఖరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో సెయింట్ లూసియాలో జరగనుంది.
ఇదేరోజు ఆఫ్గనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆర్నోస్ వ్యాలీ స్టేడియం సెయింట్ విన్సెంట్ లో జరగనుంది.

అయితే సూపర్ 8లోని 8 జట్లను 1, 2 అనే రెండు గ్రూప్ లుగా విడదీసిన సంగతి అందరికీ తెలిసిందే.
గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి.
గ్రూప్ 2లో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా ఉన్నాయి.

ఇందులో ప్రతి గ్రూప్ లో ఒకొక్క జట్టు, మిగిలిన మూడు జట్లతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అలా టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీస్ కి చేరతాయి.

Tags

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×