BigTV English

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్రికల్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 100 ఫోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరితేదీలోగా అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాల వారిగా ఖాళీలు..
ఫిట్టర్-20 పోస్టులు
మెషినిస్ట్- 40 పోస్టులు
టర్నర్ -26 పోస్టులు
వెల్డర్- 1 పోస్టులు

Also Read: గుడ్ న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్


అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ /ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు ఐటీఐలో కనీసం 60 శాతం మార్కులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులను సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థలు 01.09.2024 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అసెస్ మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: 13.09.2024.

అసెస్‌మెంట్ టెస్ట్ తేదీ: 24.09.2024

 

Related News

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Intelligence Bureau: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 జాబ్స్.. రూ.69,100 జీతం.. లాస్ట్ డేట్?

Big Stories

×