BigTV English

BOM Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. అర్హతలివే..

BOM Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. అర్హతలివే..

BOM Recruitment 2024: పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వివిధ విభాగాల్లో 195 ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వారిగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు జులై 26 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు:
ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్: 40 పోస్టులు
ఫారెక్స్ మరియు ట్రెజరీ: 38 పోస్టులు
ఐటీ/డిజిటల్ బ్యాంకింగ్/ సీఐఎస్/ సీడీఏ: 48 పోస్టులు
ఇతర విభాగాల్లో: 68 పోస్టులు
అర్హత: అభ్యర్థులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.118.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
General Manager
Bank of Maharashtra,
HRM Department, Lokmangal 1501,
shivajinagar, Pune 411011
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 11.07.2024.
దరఖాస్తులకు చివరి తేదీ: 26.07.2024.


Tags

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×