E-Paper
Advertisement

BSF : బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు భర్తీ.. అర్హులు ఎవరంటే?

BSF : బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు భర్తీ.. అర్హులు ఎవరంటే?
Advertisement

BSF : బీఎస్ఎఫ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్ క్యాడర్ లో 1284 ట్రేడ్స్ మెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో 1220 పోస్టులు పురుషులకు కేటాయించారు. 64 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులు బీఎస్ఎఫ్ లో కోబ్లర్, టైలర్ , వాషర్ మెన్ , బార్బర్, స్వీపర్ , కుక్ , వెయిటర్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. కొన్ని విభాగాలకు ఎన్ఎస్ క్యూఎఫ్ లెవల్-1 కోర్సు చేసి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే అభ్యర్థులకు ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి.

మొత్తం పోస్టులు : 1284
పురుషులకు కేటాయించిన పోస్టులు : 1220
మహిళలు కేటాయించిన పోస్టులు : 64
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత
వయసు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వయపరిమితిలో సడలింపు : ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు
దరఖాస్తు ఫీజు : రూ.100
ఆన్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 27-03-2023

Advertisement

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×