UOH Recruitment 2024: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జూనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: తెలుగు/హిందీ/ సోషల్ స్టడీస్/ లింగ్విస్టిక్స్/ అప్లైడ్ లింగ్విస్టిక్స్ మాస్టర్స్ తో పాటు గతంలో పని చేసిన అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు 30,000
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లను The center for applied linguistics and translation studies, school of humanities, university of hyderabad gachibowli అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: మే 15, 2024