E-Paper
Advertisement

IBPS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐబీపీఎస్ నోటిఫికేషన్

IBPS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐబీపీఎస్ నోటిఫికేషన్
Advertisement

IBPS Notification 2024: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( ఐబీపీఎస్) ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్‌ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీవో పోస్టుల కోసం ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో జరగనున్నాయి.

ఐబీపీఎస్ క్యాలెండర్ 2024 ఈ ఏడాది జనవరిలో విడుదల అయింది. అయితే దీని ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 3,5,10, 17 ,18 తేదీల్లో జరగనున్నాయి. అందుకుగానూ ముందుగానే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 19, 20 తేదీల్లో, మెయిన్స్ పరీక్షలను నవంబర్ 30న నిర్వహించనున్నారు. ఐబీపీఎస్ ఎస్వో పరీక్ష సెప్టెంబర్ 9 వ తేదీన మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నారు.

Also Read: డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలివే..

Advertisement

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in ను సంప్రదించవచ్చు.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×