E-Paper
Advertisement

Bank Jobs: బ్యాంక్‌లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

Bank Jobs: బ్యాంక్‌లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
Advertisement

IDBI Bank Recruitment 2024: ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఐడీబీఐ) స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 31 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 31
1. డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి:03 పోస్టులు
2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్- సి:15 పోస్టులు
3.మేనేజర్ గ్రేడ్- బి:13 పోస్టులు.

Advertisement

అర్హత: అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
విభాగాలు:
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అడిట్- ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, రిస్క్ మేనేజ్మెంట్- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గ్రూప్, సెక్యూరిటీ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ గ్రూప్.

వయో పరిమితి: అభ్యర్థులు 01.06.2024 నాటికి జనరల్ డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లకు మించి ఉండకూడదు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు మించి ఉండకూడదు.

Advertisement

Also Read: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అర్హతలివే !

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 15.07.2024.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×