E-Paper
Advertisement

Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అర్హతలివే !

Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అర్హతలివే !
Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటా (02/2024 బ్యాచ్) కింద ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటు సంబంధిత క్రీడల్లో ఇంటర్నేషనల్ లేదా జూనియర్, సీనియర్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులు అర్హులు. అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జూలై 20 వరకు అప్లై చేసుకోవచ్చు.
వివరాలు:
సెయిలర్ స్పోర్ట్స్ కోటా – 02/2024 బ్యాచ్
డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్ ( స్పోర్ట్స్ ఎంట్రీ) / చీఫ్ పెట్టీ ఆఫీసర్ ( స్పోర్ట్స్ ఎంట్రీ)
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్ / జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న క్రీడాకారులు అర్హులు.
వయోపరిమితి: 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 01.11.1999-30.04.2007 మధ్య జన్మించి ఉండాలి.
కనీస ఎత్తు పరిమాణం: పురుషులు 157సెం.మీ ఎత్తు, మహిళలు 152 సెం.మీ ఎత్తు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్
ఎంపిక విధానం: స్పోర్టస్ ట్రయల్, ఫిజికల్ చెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ:  20.07.2024
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
Secretary,
Indian Navy Sports Control Board,
7th Floor, Chanakya Bhavan, Naval Heasquarters
Ministry of Defence, New Delhi
Tags

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×