BigTV English

Indian Bank Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌లో 300 ఉద్యోగాలు, అర్హతలివే !

Indian Bank Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌లో 300 ఉద్యోగాలు, అర్హతలివే !

Indian Bank Recruitment 2024: చెన్నైలోని ఇండియన్ బ్యాంక్, ప్రధాన కార్యాలయం పలు రాష్ట్రాల్లోని బ్యాంక్ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 50 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


ఖాళీల వివరాలు:
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు: 300

కేటగిరీ వారిగా ఖాళీలు: ఎస్సీ-44, ఎస్టీ-21, ఓబీసీ-79,ఈడబ్యూఎస్-29, జనరల్-127.


అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.07.2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.

ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ వ్రాత పరీక్ష, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2, 2024.

Related News

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Big Stories

×