E-Paper
Advertisement

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు
Advertisement

Indian Navy Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ ప్రారంభించే షార్ట్ సర్వీస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 250 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ చేసిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు: 

Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య : 250 పోస్టులు.
విద్యార్హతలు: పోస్టులను అనుసరించి అభ్యర్థుల విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఐ, ఎంసీఏ, పీజీ డిప్లొమా చేసి ఉండాలి. అంతే కాకుండా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

Also Read: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Advertisement

ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 14, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 29, 2024.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×