BigTV English

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

RRC WR Recruitment 2024: టెన్త్  అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

RRC WR Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వెస్ట్రన్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్ షాపుల్లోని అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,066 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.


అర్హత: టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడులో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ , కర్పెంటర్ , పెయింటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌తో పాటు వివిధ పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి: అభ్యర్థులు అక్టోబర్ 10 నాటికి 15- 24 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు: ఆన్ లైన్ అప్లై ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 23, 2024

చివరి తేదీ: అక్టోబర్ 22, 2024

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×