E-Paper
Advertisement

APSFC : ఏపీఎస్‌ఎఫ్‌సీలో ఉద్యోగాలు.. పోస్టుల భర్తీ ఇలా..?

APSFC :  ఏపీఎస్‌ఎఫ్‌సీలో ఉద్యోగాలు.. పోస్టుల భర్తీ ఇలా..?
Advertisement

APSFC : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్ మేనజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు
ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాలి. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు సీఏ/ సీఎంఏ లేదా బీఈ, బీటెక్‌, పీజీడీఎం, డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisement

అభ్యర్థులు వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.35,000లు వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.354, జనరల్‌/ బీసీలకు రూ.590గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ 30-06-2023. ఆన్‌లైన్‌ ఎగ్జామ్ జులైలో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌ : ttps://esfc.ap.gov.in/Careers.jsp

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×