BigTV English

Jobs: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు..

Jobs: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు..

Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ లెవల్-1, ఎగ్జిక్యూటివ్ లెవల్-2 తదితర కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది.


పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిప్లొమా చేసిన వారితో పాటు 5 నుంచి 15 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వయస్సు 35-45 ఏండ్ల మధ్యలో ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు : ఎగ్జిక్యూటివ్ లెవల్ 1, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2


మొత్తం ఖాళీలు : 100

అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ /డీప్లొమా ఉత్తీర్ణతతో పాటు 5 నుంచి 15 ఏండ్ల పని అనుభవం.

వయస్సు : 35-45 ఏండ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

ఎంపిక : ఆన్‌లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా

లాస్ట్ డేట్ : మార్చి 23

వెబ్‌సైట్ : www.iocl.com

Tags

Related News

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

Big Stories

×