E-Paper
Advertisement

KVS NVS City Intimation Slip: కేవీఎస్, ఎన్వీఎస్ టైర్ 1 పరీక్షలు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్ లు విడుదల

KVS NVS City Intimation Slip: కేవీఎస్, ఎన్వీఎస్ టైర్ 1 పరీక్షలు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్ లు విడుదల
Advertisement

KVS NVS City Intimation Slip: కేవీఎస్, ఎన్వీఎస్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే టైర్-1 పరీక్షల షెడ్యూల్, సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుక్రవారం విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు CBSE ఎగ్జామ్ పోర్టల్‌లోకి లాగిన్ అయితే, సిటీ సమాచార స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ షెడ్యూల్‌ను చెక్ చేసుకోవచ్చు.

రెండు రోజుల పాటు పరీక్షలు

కేవీఎస్, ఎన్వీఎస్ పరీక్షలు రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. జనవరి 10న ప్రైమరీ టీచర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు.. ఉదయం షిఫ్ట్‌లో ఉదయం 9:30 నుండి 11:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పరీక్షను మధ్యాహ్నం షిఫ్ట్‌లో 2:30 నుండి 4:30 వరకు నిర్వహిస్తారు.

జనవరి 11న ఈ పోస్టులకు

Advertisement

జనవరి 11న అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు ఉదయం 9:30 నుండి 11:30 వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు గ్రాడ్యుయేట్ టీచర్, ఇతర ఉపాధ్యాయ పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ సెషన్‌లో లైబ్రేరియన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులు ఉంటాయి.

కేవీఎస్, ఎన్వీఎస్ సిటీ స్లిప్ డౌన్‌లోడ్ ఇలా

  • సీబీఎస్ఈ https://www.cbse.gov.in/cbsenew/cbse.html పోర్టల్‌ను సందర్శించండి
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • మీ పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయండి.
  • సిటీ సమాచార స్లిప్ డౌన్ చేసుకోండి.

కేవీఎస్, ఎన్వీఎస్ అడ్మిట్ కార్డును పరీక్షకు రెండు రోజుల ముందు అధికారిక పోర్టల్‌లో విడుదల చేయనున్నారు.

Advertisement

కేవీఎస్, ఎన్వీఎస్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×