E-Paper
Advertisement

Navy : ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ …

Navy : ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ …
Advertisement

Navy : కేరళ ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీ ..INAలో 2024 జనవరి నుంచి ప్రాంరభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్.. SSC కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను నేవీ ఆహ్వానిస్తోంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Advertisement

జనరల్‌ సర్వీస్‌ : 50
ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ ‌: 10
నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ : 20
పైలట్ ‌: 25
లాజిస్టిక్స్ ‌: 30
నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ కేడర్ ‌: 15
ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌) : 20
ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌) : 60

అర్హత : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ+
నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి
ప్రారంభ వేతనం : నెలకు రూ.56100+ అలవెన్సులు
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 14-05-2023

Advertisement

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×