E-Paper
Advertisement

NPCIL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో NPCIL లో ఉద్యోగాలు

NPCIL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో NPCIL లో ఉద్యోగాలు
Advertisement

NPCIL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 279 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:
విద్యార్హతలు : పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలను నిర్ణయించారు. ఆపరేటర్, మెయింటైనర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్,  ఐటీఐ , ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.

Advertisement

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఫీజు: జనరల్/ ఈ డబ్యూఎస్/ ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు , మహిళలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక విధానం రెండు స్టేజ్ లలో ఉంటుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాగా.. రెండవది అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. మెయింటైనర్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కానీ  ఆపరేటర్ జాబ్ కోసం అప్లై చేసుకునే వారికి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు.

Advertisement

Also Read: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1031 ఉద్యోగాలు.. అర్హతలివే !

ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభం: ఆగస్టు 22, 2024
ఆన్ లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2024

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×