BigTV English

PGCIL Recruitment 2024: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1031 ఉద్యోగాలు.. అర్హతలివే !

PGCIL Recruitment 2024: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1031 ఉద్యోగాలు.. అర్హతలివే !

PGCIL Recruitment 2024: ఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు, ప్రాజెక్ట్, రీజియన్లలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,031 అప్రెంటీస్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణలో మొత్తం 68 పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
ఖాళీల సంఖ్య : 1,031 ఉద్యోగాలు.
విభాగాలు: ఎలక్ట్రీషియన్, సివిల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్

విద్యార్హత : అభ్య్థులు పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీఎస్సీ , ఎంబీఏ, పీజీ, డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం.

స్టైంపండ్: ఐటీఐ ట్రేడ్ రూ. 13,500, డిప్లొమా ట్రేడ్  రూ. 15,000, గ్రాడ్యుయేట్ ట్రేడ్ / హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ /సీఎస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ /లా ఎగ్జిక్యూటివ్ / రాజ భాష అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ. 17,500 ఇస్తారు.

Also Read: హెచ్ఏఎల్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే !

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 20, 2024.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 8,  2024.

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×