E-Paper
Advertisement

PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలివే !

PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలివే !
Advertisement

PGCIL Recruitment 2024: న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో పాటు సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లోని వివిధ విభాగాల్లో పలు ఇంజనీర్ ట్రైనీ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీరింగ్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టుల కోసం ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు గేట్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు జూలై 4 వరకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 435
పోస్టుల కేటాయింపు: యూఆర్(జనరల్)- 192, ఓబీసీ-107, ఎస్సీ- 63, ఎస్టీ- 34, ఈడబ్ల్యూఎస్- 39.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఎలక్ట్రికల్- 331 పోస్టులు
ఎలక్ట్రానిక్స్- 14 పోస్టులు
సివిల్- 53 పోస్టులు
కంప్యూటర్ సైన్స్- 37 పోస్టులు
వయో పరిమితి: అభ్యర్థులు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు. దివ్యాంగులకు 10 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా సడలింపులు వర్తిస్తాయి.
ఫీజు: రూ. 500. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1104 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: గెట్ – 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పే స్కేల్: రూ. 40,000 నుంచి రూ. 1,40,000.
దరఖాస్తులకు చివరితేది: 04.07.2024.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×