E-Paper
Advertisement

RBI Recruitment 2024: ఆర్బీఐలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ?

RBI Recruitment 2024: ఆర్బీఐలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ?
Advertisement

RBI Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసకోవచ్చు.

ఇతర వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 94
అర్హత: అభ్యర్థులు 60 శాతం ఉత్తీర్ణతతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ తత్సమాన అర్హత కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ ఎస్టీ /దివ్యాంగులకు 50 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
ఎంపిక విధానం: ఎంపిక విధానంలో ఫేజ్ – 1, ఫేజ్- 2, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫీజు: ఎస్సీ/ ఎస్టీ / దివ్యాంగులు రూ. 100 చెల్లించాలి. 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16, 2024
అధికారిక వెబ్ సైట్: rbi.org.in

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×