BigTV English

MLC Bharat : అమ్మకానికి TTD దర్శన సిఫారసు లేఖలు.. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు

MLC Bharat : అమ్మకానికి TTD దర్శన సిఫారసు లేఖలు.. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు

Case Filed on MLC Bharath : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే గంటలతరబడి వేచి ఉండక తప్పదు. రూ.300 టికెట్లు తీసుకుని వెళ్లినా.. రద్దీ ఎక్కువగా ఉంటే కొంతసమయం పడుతుంది. కొందరు పలుకుబడి ఉన్నవారు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని దర్శనానికి వెళ్తుంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల నుంచి దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకుని వెళ్తే.. వారికి దర్శనం త్వరగా జరుగుతుంది.


అయితే.. పదవిని అడ్డంపెట్టుకున్న గుంటూరు వైసీపీ ఎమ్మెల్సీ.. సిఫారసు లేఖలు, తోమాల సేవలకు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. సిఫారసు లేఖలు, తోమాల సేవకు రూ.2.8 లక్షలు వసూలు చేసినట్లు ఎమ్మెల్సీ భరత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నేత చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అరండల్ పేట పోలీసులు ఎమ్మెల్సీ భరత్, అతని పీఏ మల్లిఖార్జునపై కేసు నమోదు చేశారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×