E-Paper
Advertisement

RRC CR Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్​ రైల్వేలో 2,424 ఉద్యోగాలు, అర్హతలివే !

RRC CR Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్​ రైల్వేలో 2,424 ఉద్యోగాలు, అర్హతలివే !
Advertisement

RRC CR Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముంబాయిలోని రైల్వే రిక్రూట్‌‌మెంట్ సెల్ ,సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, యూనిట్లలో ఖాళీగా ఉన్న 2,424 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
క్లస్టర్ వారిగా అప్రెంటీస్ పోస్టుల వివరాలు:
ముంబాయి క్లస్టర్ :

  • క్యారేజ్ & వ్యగాన్ ( కోచింగ్ ), వాడి బండర్ – 258 పోస్టులు
  • కల్యాణ్ డీజిల్ షెడ్ – 50
  • కుర్లా డీజిల్ షెడ్ – 60
  • సీనియర్ డీఈఈ కళ్యాణ్ – 124
  • సీనియర్ డీఈఈ కుర్లా – 192
  • పరేల్ వర్క్ షాప్ -303
  • మాతుంగ వర్క్ షాప్ – 547
  • ఎస్ & టీ వర్క్ షాప్, బైకుల్లా- 60
    భుసావల్ క్లాస్టర్ :
  • క్యారేజ్& వ్యాగన్ డిపో -122
  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్ – 80
  • ఎలక్రిక్ లోకోమోటివ్ వర్క్ షాప్ -118
  • మన్మాడ్ వర్క్ షాప్ -51
  • టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ -47
    నాగ్ పూర్ క్లస్టర్:
  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని- 48
  • క్యారేజ్ వ్యాగన్ డిపో- 63
    షోలాపూర్ క్లస్టర్ :
  • క్యారేజ్& వ్యాగన్ డిపో- 55
  • కుర్టువాడి వర్క్ షాప్ – 21
    పుణె క్లస్టర్:
  • క్యారేజ్ & వ్యాగన్ డిపో -31
  • డీజిల్ లోకో షెడ్ -121
  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, డాండ్ -40

విద్యార్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 2024 జులై 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: NTPCలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. అర్హతలివే !

ఎంపిక విధానం: పదో తరగతి మార్కులు, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
శిక్షణ కాలం: ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం : జులై 16, 2024.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 15, 2024.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×