BigTV English
Advertisement

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విరాట్ కోహ్లీ తన ఆటతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, t20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఆడుతానని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీకి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈరోజు విరాట్ కోహ్లీ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి స్పెషల్ గా విషెస్ తెలుపుతున్నారు. ప్రముఖ క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, కోహ్లీ అభిమానులు ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కోహ్లీ ఏకంగా ఆరుగురు అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నట్లుగా ఓ వార్త వైరల్ గా మారింది.


Also Read: RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

ఆరుగురు అమ్మాయితో కోహ్లీ ఎఫైర్

విరాట్ కోహ్లీ మొదటగా ఇజాబేల్లే లైట్ బ్రెజిలియన్ నటి మోడల్ తో డేటింగ్ చేసినట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. కోహ్లీ ఇజాబేల్లే లైట్ రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా, విరాట్ కోహ్లీ 2012లో మొబైల్ ఫోన్ యాడ్లో కలిసి కనిపించారు. ఆ తర్వాత వీరిద్దరూ కొన్నేళ్లపాటు డేటింగ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దక్షిణ భారత నటి సంజన గల్రానీ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి చాలా సందర్భాలలో పార్టీలలో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. సారాజెన్ డయాస్ మాజీ మిస్ ఇండియా మరియు నటి. కోహ్లీ సారా ఇద్దరూ 2008లో ప్రేమలో ఉన్నారని ఓ రూమర్ వైరల్ అయింది. రితిక సజ్దే రోహిత్ శర్మ భార్య. రితిక ఒకప్పుడు కోహ్లీకి మేనేజర్ గా ఉన్నారు. దీంతో కోహ్లీ ఎక్కడికి వెళ్లినా రితిక కూడా తప్పకుండా వెళ్లాల్సి వచ్చేది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ అనేక రకాల రూమర్లు బయటకు వచ్చాయి. అనంతరం రితిక రోహిత్ శర్మను వివాహం చేసుకుంది.


అనుష్క శర్మతో వివాహం

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కలిసి యాడ్ షూట్ లో నటించారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరు డిసెంబర్ 11, 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప, బాబు జన్మించారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. అనుష్క శర్మ కూడా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పిల్లలతో కలిసి సంతోషంగా లండన్ లో సెటిల్ అయ్యారు. మ్యాచ్లు ఉన్న సమయంలో కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చి మ్యాచ్లు ఆడిన అనంతరం లండన్ బయలుదేరుతున్నారు.

Also Read: RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

 

Related News

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

Big Stories

×