Crime News: నేటి కాలంలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువైంది. కారణం చిన్నదా.. పెద్దదా.. అని ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ, ఆ తర్వాత వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని అలోచించలేకపోతున్నారు. ఇది అంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సీఏ పరీక్షల్లో అఖిల్ వెంకట కృష్ణ(29) అనే విద్యార్థి ఫెయిలైయ్యాడని ఆత్యహత్య…
ఆంధ్రప్రదేశ్‌లోని అఖిల్ వెంకట్ కృష్ణా విశాఖకు చెందినవాడు.. అయితే ఇతను గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల జరిగిన సీఏ పరిక్షల్లో ఫేలయ్యనని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేాకాకుండా ఈతని తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మిమ్మల్ని మోసం చేశా.. ఇక నాకు బతికే అర్హత లేదు క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాశాడు.. నిన్న రాత్రి తన ముఖానికి ప్లాస్టి్క్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఆ తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: రాష్ట్రంలో దారుణం.. ఐదవ తరగతి బాలిక ఆత్మహత్య