BigTV English

RRC NR Recruitment 2024: కొలువుల జాతర.. నార్త్ రైల్వేలో 4096 ఉద్యోగాలు, అర్హతలివే !

RRC NR Recruitment 2024: కొలువుల జాతర.. నార్త్ రైల్వేలో 4096 ఉద్యోగాలు, అర్హతలివే !

RRC NR Recruitment 2024: ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్ షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.


ఆర్ఆర్‌సీ వర్క్ షాప్‌లు: క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్‌పూర్, క్లస్టర్ లఖ్‌నవూ, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ మొరాదాబాద్

ఖాళీల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్: 4,096


విద్యార్హత: టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ట్రేడ్‌లు: డేటా ఎంట్రీ ఆపరేటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ ,టర్నల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, మెషినిస్ట్, ట్రిమ్మర్, క్రేన్ ఆపరేటర్, స్టెనో గ్రాఫర్ తో పాటు తదితరాలు.

వయో పరిమితి: 16.09.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌లో 300 ఉద్యోగాలు, అర్హతలివే !

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.100 .ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం
దరఖాస్తులకు చివరి తేదీ: 16.09.2024.
మెరిట్ జాబితా వెల్లడి: నవంబర్ 2024.

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×