E-Paper
Advertisement

Jobs: బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు..

Jobs: బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు..
Advertisement

Jobs: ఝార్ఖండ్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ ఇలా మొత్తం 239 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును భట్టి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాస్ అయి ఉండాలి.

మొత్తం పోస్టులు: 239
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: ఏప్రిల్ 15
వెబ్‌సైట్ : www.sail.co.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×