E-Paper
Advertisement

SCCL Jobs: సింగరేణిలో 327 ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి ఇంకా 6 రోజులే ఛాన్స్..!

SCCL Jobs: సింగరేణిలో 327 ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి ఇంకా 6 రోజులే ఛాన్స్..!
Advertisement

SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కొత్తగూడెం, 327 ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరి:
మేనేజ్మెంట్ ట్రైనీ ( ఈ అండ్ ఎం) – 42 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ ( సిస్టమ్స్) – 07 పోస్టులు

Advertisement

నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరి:
జూనియర్ మైనింగ్ మేనేజర్- 100 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ – 09 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ ( ఎలక్ట్రికల్)- 24పోస్టులు
ఫిట్టర్ ట్రైనీ పోస్టులు  47 పోస్టులు
ఎలక్ట్రిషియన్ ట్రైనీ పోస్టులు- 98 పోస్టులు

అర్హత:

Advertisement

సంబంధిత పోస్టులను బట్టి పదవ తరగతి/ ఐటీఐ/బీఈ/బీటెక్/డిప్లొమా/బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

Also Read: NIMS Jobs: నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ?

వయస్సు:

30 ఏళ్లకు మించి ఉండకూడదు.

జీతం:

ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టును బట్టి రూ. 40 వేల నుంచి రూ. 2,80,000 వరకు ఉంటుంది.
నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టును బట్టి రూ. 40,058 నుంచి ఉంటుంది.

Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 పోస్టులు.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇదే !

అప్లికేషన్ విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు: రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ:

జూన్ 29, 2024.
మరిన్ని వివరాల కోసం www.scclmines.comను సంప్రదించండి.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×