Staff Nurse Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. GNM / B.Sc నర్సింగ్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకావం. ఆపోలో హాస్పిటల్స్ లో స్టాఫ నర్సు ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేష్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్ కి దరఖాస్తు పెట్టుకోవచ్చు.
అపోలో హాస్పిటల్స్ యజమాన్యం స్టాఫ్ నర్సు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ , అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ , అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లలో వర్క్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య గురించి నోటిఫికేషన్ లో తెలపలేదు.
ఆపోలో హాస్పిటల్స్ లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 28 లోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. )
విద్యార్హత: జీఎన్ఎం/ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు: కనీసం 18 ఏళ్ల వయస్సు నిండి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి వర్క్ ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. కావాల్సిన విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్ ను కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎక్స్ పీరియన్స్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్యత ఎక్కువగా ఉండొచ్చు.
వర్క్ లోకేషన్: HYDలో ఉన్న అపోలో హాస్పిటల్స్ సంస్థలైన అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ , అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లలో పని చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఈ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
జీతం: సంస్థ నిబంధనల ప్రకారం వేతనం ఉంటుంది. గతంలో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారికి అక్కడ జీతం ఆధారంగా నిర్ణయిస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హతలు, వర్క్ ఎక్స్ పీరియన్స్ వంటి వివరాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 28