BigTV English

TSPSC HWO Hall Ticket 2024: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాల్‌టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే

TSPSC HWO Hall Ticket 2024: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాల్‌టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే

TSPSC HWO Hall Ticket 2024: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


2022 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్టీ, ఎస్టీ, బీసీ మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 పోస్టులు, శిశు సంరక్షణ గృహాల్లో 19 మంది మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలను ఈ ఏడాది జూన్ 24 వ తేదీ నుంచి రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.

Also Read:ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. 320 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల


TSPSC HWO పరీక్ష విధానం :
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు 2 పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులు. ఇందులో పేపర్ -1 జనరల్ స్టడీస్.. 150 ప్రశ్నలు, పేపర్-2లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కును పొందవచ్చు. ప్రశ్నా పత్రాలు ఇంగ్లీష్, తెలుగు మాద్యమాల్లో ఉంటాయి.

Tags

Related News

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Big Stories

×