EPAPER

THSTI Recruitment 2024: టీహెచ్ఎస్టీఐలో మేనేజర్ పోస్టులు..అర్హతలివే !

THSTI Recruitment 2024: టీహెచ్ఎస్టీఐలో మేనేజర్ పోస్టులు..అర్హతలివే !

THSTI Recruitment 2024: హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని ట్రాన్స్ టేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ .. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:

ప్రోగ్రామ్ మేనేజర్ – 10
క్వాలిటీ మేనేజర్ – 10
ప్రాజెక్ట్ అసోసియేట్- 20


అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ ఉత్తీర్ణతలో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.జీతం: నెలకు ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు రూ. 79,060 క్వాలిటీ మేనేజర్ పోస్టుకు రూ.66,080 , ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.33, 040.

Also Read: యూనియన్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే !

వయో పరిమితి: నెలకు ప్రోగ్రామ్ పోస్టులకు 40 ఏళ్లు , క్వాలిటీ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక విధానం: సర్టిఫికెట్ వెరిఫికేషన్ , షార్ట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫీజు:  అన్ రిజర్వ్‌డ్ , ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 590 చెల్లించాలి.  ఎస్సీ, ఎస్టీ మహిళలు, దివ్యాంగులకు రూ.118  చెల్లించాలి.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.09.2024.

 

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×