Ananya Nagalla: తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్లేశం మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ఈ నటికి వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆమె చాలా పాపులర్ అయ్యింది. దీంతో వరుసగా ఆమెకు పలు సినిమాలల్లో నటించే అవకాశం దక్కింది. అయితే, ఈ అమ్మడు నెట్టింటా కూడా భారీగానే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తాజాగా పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. చీర కట్టులో అందంగా ఉన్నారంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది ఆమెపై.
ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ ఎంతో సుపరిచితం.
వకీల్ సాబ్ సినిమాలో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత కూడా వచ్చిన పలు సినిమాల్లో ఈ సుందరి నటించి భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
అందుకే ఈ అమ్మడుకు ఫ్యాన్స్ పాలోయింగ్ ఎక్కువ. తాజాగా పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.