E-Paper
Advertisement

TS TET 2024 Hall Tickets: టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

TS TET 2024 Hall Tickets: టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
Advertisement

Telangana TET 2024 Hall Tickets Released: టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి ముందుగానే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినప్పటికీ ఒక రోజు ఆలస్యంగా హాల్ టికెట్లు విడుదల చేశారు.

నిన్నటి నుంచి అభ్యర్థులు హల్ టికెట్ల కోసం ఎదరుచూసారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి హాల్ టికెట్లు వెబ్ సైట్ లో ఉంచారు. టెట్ హాల్ టికెట్లు డైన్ లోడ్ చేసుకోవాలంటే  జర్నల్ నంబర్, పుటిన తేదీ తప్పని సరి. ఈ రెండూ లేకపోతే హాల్ టికెట్లు డైన్ లోడ్ చేసుకోవడానికి వీలుండదు. జర్నల్ నంబర్, పుట్టిన తేదీతో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్ లోడ్ కోసం htt://tstet2024.aptonline.in /tstet వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి.

Advertisement

Also Read: తెలంగాణ సీపీ గెట్ నోటిఫికేషన్ విడుదల

టెట్ పరీక్షలు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి సారి అధికారులు టెట్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించేందుకుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది టెట్ పరీక్షకు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 48,582 మంది టీచర్లు కూడా పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×