E-Paper
Advertisement

UNION BANK: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు.. ఇంకెందుకు ఆలస్యం..

UNION BANK: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు.. ఇంకెందుకు ఆలస్యం..
Advertisement

UNION BANK: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర భయ్యా. ఇంత మంచి అవకాశం రాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.  యూనియన్ బ్యాంకులో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా కల్పించనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు.

యూనియన్‌ బ్యాంక్‌(UNION BANK) ముంబయి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసేద్దాం.

Advertisement

ALSO READ: Group-D Jobs: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్..

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2691

Advertisement

యూనియన్ బ్యాంకులో అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఈ అప్రెంటీస్ పోస్టులు పలు రాష్ట్రాల్లో వెకెన్సీ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా వెకెన్సీలు..

తెలంగాణ: 304
ఆంధ్రప్రదేశ్‌: 549
కర్ణాటక: 305
తమిళనాడు: 122
కేరళ: 118
ఒడిశా: 53
మహారాష్ట్ర: 296

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆదారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు చివరి తేది: 2025 మార్చి 5

వయస్సు: 2025 ఫిబ్రవరి 1 వ తేది నాటికి 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.unionbankofindia.co.in/

అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: BHEL Jobs: డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..

ముఖ్యమైనవి:

మొత్తం పోస్టుల సంఖ్య: 2691

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 5

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×